closex Mail Us info@injntu.com
Trending Updates:
Andhra Pradesh Govt Cancels Degree,UG(B.Tech),PG Final Sem exams ? & Promote Other Semester Students?

 

Andhra Pradesh Govt Cancels Degree, UG(B.Tech),PG Final Sem exams & Promote Other Semester Students Have Been Released. So, Students Who Are Seeking For Andhra Pradesh Govt Cancels Degree, PG Final Sem exams & Promote Other Semester Students Info Can Check Here From Below.

 

This News We Have Seen In eenadu Website, Other News Channels. Any Wrong Information If Available. We Are Not Responsible For It.

Also Check: Udemy Certification Courses For Free

 

For More Job Related Information, Visit : JNTU Jobs Portal

Andhra Pradesh Govt Cancels Degree, UG(B.Tech),PG Final Sem exams & Promote Other Semester Students 

 

Updated News On 25-06-2020:

యూజీ, పీజీ పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదు – మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి

 

  • అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) పరీక్షలపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. గురువారం ఆయన కార్యాలయం తరఫున ప్రకటన విడుదల చేస్తూ.. ‘యూజీ, పీజీ పరీక్షలు రద్దు అనేది నిర్ణయం కాలేదు. కరోనా నేపథ్యంలో పరీక్షలు ఎలా నిర్వహించాలనే ఇప్పటి వరకు ప్రయత్నాలు చేశాం. సాధ్యా సాధ్యాలపై అన్ని వర్సిటీల వీసీలు, ఉన్నతాధికారులతో మాట్లాడి సూచనలు తీసుకున్నాం. అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. సీఎం వైఎస్ జగన్తో చర్చించిన తరువాత ఆయన ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించడం, రద్దు చేయటంపై తుది నిర్ణయం వెల్లడిస్తాం.’ అని పేర్కొన్నారు. కాగా, ఒంగోలులోని తన క్యాంపు కార్యాల యంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ డిగ్రీ, బీటెక్ తదితర పరీక్షల నిర్వహణపై వీసీలతో చర్చలు జరిపినట్లు తెలిపారు.

Updated News On 24-06-2020:

 

Andhra Pradesh Govt Cancels Degree, UG(B.Tech),PG Final Sem exams & Promote Other Semester Students Due TO Covid-19 Cases Increase In State.

  • అమరావతి: కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సర్కార్‌.. తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్‌ లేదా మార్కులపై నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. స్థానిక విశ్వవిద్యాయాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు వీటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

For More Details: Check Here

 

Don’t Forget To Share This Andhra Pradesh Govt Cancels Degree, PG Final Sem exams & Promote Other Semester Students.Among All Your Friends & Colleagues. Make Them Check Their Andhra Pradesh Govt Cancels Degree, PG Final Sem exams & Promote Other Semester Students. Also Share This Info On Your Social Media Pages.

Share On:         

 

For More Quick Updates Join Our New Telegram Groups:

 

Join Our Official  JNTU FAST UPDATES  Telegram Broadcast

Join Our Official  JNTUK  Telegram Broadcast

Join Our Official  JNTUH  Telegram Broadcast

Join Our Official  JNTUA  Telegram Broadcast

Join Our Official  JOB UPDATES  Telegram Broadcast


 

 

 

 

For More Details, Visit Our

Websites :In JNTU

Android App : In JNTU