- AP Grama / Ward Sachivalayam Exam Dates, Hall Tickets Information Have Been Released. So, Students Who Are Seeking For AP Grama / Ward Sachivalayam Exam Dates, Hall Tickets Can Check Here From Below.
For More Job Related Information, Visit : JNTU Jobs Portal
AP Grama Sachivalayam Post wise Exam Dates 2020
Also Check: AP Grama/Ward Sachivalayam Recruitment Notification, Syllabus 2020
Check Here AP Grama / Ward Sachivalayam Exam Dates-Check Here:
- గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న కార్యదర్శుల ఉద్యోగాలకు సెప్టెంబరు 20 నుంచి 26 వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్ ఖరారు చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆగస్టు 14న వెల్లడించారు. 16,208 ఖాళీలకు గానూ అర్హుల నుంచి ఇప్పటికే 10.63 లక్షలకుపైగా దరఖాస్తులొచ్చాయి. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు.
- 20న ఉదయం కేటగిరి-1 పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, వార్డు పరిపాలన కార్యదర్శి, సంక్షేమ, విద్య సహాయకుల పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-6), డిజిటల్ అసిస్టెంట్ అభ్యర్థులకు..
- 21న ఉదయం కేటగిరి-2బీ వీఆర్వో, గ్రామ కార్యదర్శి అభ్యర్థులకు..మధ్యాహ్నం కేటగిరి-2ఏ ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు సదుపాయాల కల్పన కార్యదర్శి నియామకాలకు..
- 22న ఉదయం కేటగిరి-3 వార్డు ప్రజారోగ్య, పర్యావరణ కార్యదర్శి.. మధ్యాహ్నం వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్-3) ఉద్యోగార్థులకు ..
- 23న ఉదయం కేటగిరి-3 గ్రామ వ్యవసాయ సహాయకులు.. మధ్యాహ్నం వార్డు విద్య, డేటా ప్రోసెసింగ్ కార్యదర్శి అభ్యర్థులకు..
- 24న ఉదయం కేటగిరి-3 వార్డు ప్రణాళిక, నియంత్రణ కార్యదర్శి.. మధ్యాహ్నం ఏఎన్‌ఎం, వార్డు హెల్త్ కార్యదర్శి (గ్రేడ్-3) ఉద్యోగార్థులకు..
- 25న ఉదయం కేటగిరి-3 గ్రామ ఉద్యానవన సహాయకులు..మధ్యాహ్నం గ్రామ పట్టు పరిశ్రమల సహాయకుల అభ్యర్థులకు ..
- 26న ఉదయం కేటగిరి-3 గ్రామ మత్స్య సహాయకులు..మధ్యాహ్నం గ్రామ పశుసంవర్ధక అసిస్టెంట్ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Don’t Forget To Share This AP Grama Sachivalayam Post wise Exam Dates 2020. Among All Your Friends & Colleagues. Make Them Check Their AP Grama Sachivalayam Post wise Exam Dates 2020. Also, Share This Info On Your Social Media Pages.
For More Quick Updates Join Our New Telegram Groups:
Join Our Official JNTU FAST UPDATES Telegram Broadcast
Join Our Official JNTUK Telegram Broadcast
Join Our Official JNTUH Telegram Broadcast
Join Our Official JNTUA Telegram Broadcast
Join Our Official JOB UPDATES Telegram Broadcast
Following Search Related To :
- AP Grama Sachivalayam Post wise Exam Dates 2020
- AP Grama Sachivalayam Post wise Exam Dates 2020
- AP Grama Sachivalayam Post wise Exam Dates 2020
For More Details, Visit Our
Websites :In JNTU
Android App : In JNTU