closex Mail Us info@injntu.com
Trending Updates:
JNTUH Info On Supply Exams 2020

 

 

Also Check : IPL 2020 Schedule Released

 

Also Check : TS Polycet Exam Answer Key,Question Papers 2020-Check Here

 

Check Your JNTUH Results Here

 

Join JNTUH Facebook Group Here

 

Download JNTUH Android App Here

 

JNTUH B.Pharmacy 1-2 Semester (R17) 1st Mid Examinations Time Tables March 2018.

JNTUH Info On Supply Exams 2020

University Jawaharlal Nehru Technological University, Hyderabad
Notification Name JNTUH Info On Supply Exams 2020
Status Released On 15-09-2020

 

Install Our Android App To Get All JNTU Notifications About Updates & Results Directly On Your Mobile Phone

 

We Updated News Based On NewsPapers And News Channels

JNTUH Info On Supply Exams 2020

చివరి సెమిస్టర్‌ పరీక్షలపై హైకోర్టు క్లారిటీ
 

  • కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలపై నెలకొన్న అయోమయం తొలగిపోయింది. సెమిస్టర్‌ పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చివరి పరీక్షకు ఎప్పటిలాగే రాతపరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది. అటానమస్‌ కళాశాలలు వారికి అనుకూలమైన విధానంలో పరీక్షలు జరుపుకోవచ్చని సూచించింది. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్‌గా పాసైనట్టు పరిగణిస్తామని స్పష్టం చేసింది.
  • అయితే, సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయో స్పష్టత ఇస్తే.. విద్యార్థులు దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారని ఎన్‌ఎస్‌యూఐ తరఫు న్యాయవాది దామోదర్‌ రెడ్డి కోరగా.. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది ఆయా శాఖలు నిర్ణయిస్తాయని, దానిపై ఇప్పుడే హామీ ఇవ్వలేమని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. దీనిపై వివరణ ఇచ్చిన జేఎన్‌టీయూహెచ్‌.. రెండు నెలల్లోపు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పరీక్షలను కరోనా జాగ్రత్తలో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. దీంతో పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయాలు సిద్ధమవుతున్నాయి. 16 నుంచి జేఎన్‌టీయూహెచ్‌.. 17 నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

News Info:eenadu pratibha

 

To Download Latest JNTUH B.Pharm Syllabus Books, Visit : JNTUH Fast Updates

 

To Download Latest JNTUH B.Pharm Academic Regulations, Visit : JNTUH Fast Updates

 

Don’t Forget To Share This JNTUH Info On Supply Exams 2020 Among All Your Friends & Colleagues. Make Them Check This JNTUH Info On Supply Exams 2020   Also Share This Info On Your Social Media Pages.

 

Share On:         

Feel Free To Get In Touch With Us Regarding Anything. We Will Revert Back To You As Soon As Possible.

 

 

Searches Related To :

 

  • JNTUH Info On Supply Exams 2020
  • JNTUH Info On Supply Exams 2020
  • JNTUH Info On Supply Exams 2020

 

 

For More Quick Updates Join Our New Telegram Groups:

Join Our Official  JNTU FAST UPDATES  Telegram Broadcast

Join Our Official  JNTUK  Telegram Broadcast

Join Our Official  JNTUH  Telegram Broadcast

Join Our Official  JNTUA  Telegram Broadcast

Join Our Official  JOB UPDATES  Telegram Broadcast


 

Following Search Related To:

  • JNTUH Supply Exams 2020 Likely TO Be Held Within 2months
  • JNTUH Supply Exams 2020
  • JNTUH Supply Exams 2020 Information
  • JNTUH Supply Exams Dates

 

 

 

 

For More Details, Visit Our

 

 

Websites :  In JNTU

Android APP : InJntu

Install Our Android App To Get All JNTU Notifications About Updates & Results Directly On Your Mobile Phone