closex Mail Us info@injntu.com
Trending Updates:
Telangana 10th Class Exams Cancelled & Intermediate Exams Got Postponed

 

Join JNTUK Facebook Group Here

 

Download JNTUK Android App Here

 

 

Also Check : TS State General & Optional Holiday List-2021

 

Install Our Android App To Get All JNTU Notifications About Updates & Results Directly On Your Mobile Phone

 

 

Telangana 10th Class Exams Cancelled & Intermediate Exams Got Postponed

 

 

  • Due to increase of covid-19 cases across the state of Telangana. Telangana government on thursday(15th april) have taken an decision that to cancel 10th exams and have postponed intermediate exams of 2021 for academic year 2020-21.
  • రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించింది. అలాగే ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైరస్ తీవ్రత వేళ రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది.

  • కాగా, రాష్ట్రంలో దాదాపు5.35లక్షల మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. వీరందరినీ కూడా పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించారు.  విషయానికి సంబంధించిన దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు సమాచారం. ఇక కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. 

  • Source: Sakshi.Com

 

Don’t Forget to share this info regarding Telangana 10th Class Exams Cancelled & Intermediate Exams Got Postponed. Among all your friends & colleagues. And also make them check this information  Also, please share this info on your Social Media Pages.

Share On:         

You May Get In Touch With Us Anytime If You Are Having Any Complaint, Query (Or) Suggestions Regarding Our Website. Get In Touch With Us at info@injntu.com

 

Searches Related To :

 

  • Telangana 10th Class Exams Cancelled & Intermediate Exams Got Postponed
  • Telangana Exams Cancelled
  • Telangana state announced temporarily online classes for students due to covid cases increase.
  • Telangana state announced lockdown to schools & colleges.

 

 

For More Quick Updates Join Our New Telegram Groups:

 

Join Our Official  JNTU FAST UPDATES  Telegram Broadcast

Join Our Official  JNTUK  Telegram Broadcast

Join Our Official  JNTUH  Telegram Broadcast

Join Our Official  JNTUA  Telegram Broadcast

Join Our Official  JOB UPDATES  Telegram Broadcast


 

For More Details, Visit Our

Websites :  In JNTU

Android APP : InJntu

Install Our Android App To Get All JNTU Notifications About Updates & Results Directly On Your Mobile Phone