Install Our Android App To Get All TS SSC 10TH CLASS & JNTU Notifications About Updates & Results Directly On Your Mobile Phone
Also Check: TS Inter 1st Year Exam Results March 2020-Released
Also Check: TS 10th Class(SSC) Exams 2020 Cancelled-All Students are promoted
Telangana State: Information Regarding Start Of Engineering Classes
Following Telangana State, Information Can Check Here:
-
Telangana State: Information Regarding Start Of Engineering Classes
-
Telangana State: Information Regarding Start Of Engineering Classes
-
Telangana State: Information Regarding Start Of Engineering Classes
Also Check: TS Inter 1st,2nd Year Advanced Supply Time Tables May-2019
Information On 16-07-2020 From tv9 telugu,NTV News
- విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీనికోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యుజిసి, ఎఐసిటిఇ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు.
- కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కింది నిర్ణయాలు తీసుకున్నారు. విద్యావ్యవస్థ పవిత్రత (academic sanctity)ను కాపాడే ఉద్దేశ్యంతో యుజిసి, ఎఐసిటిఇ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగతా వారిని పై తరగతులకు ప్రస్తుతానికి ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా ప్రమోట్ చేయాలని తెలిపారు. ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని నిర్ణయించారు. విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం రూపొందిస్తుందని వెల్లడించారు.
Don’t Forget To Share This Result Of Telangana State: Information Regarding Start Of Engineering Classes Among All Your Friends & Colleagues. Make Them to Check Their Telangana State: Information Regarding Start Of Engineering Classes . Also, Share This Info On Your Social Media Pages.
Install Our Android App To Get All TS SSC 10TH CLASS & JNTU Notifications About Updates & Results Directly On Your Mobile Phone
For More Quick Updates Join Our New Telegram Groups:
Join Our Official JNTU FAST UPDATES Telegram Broadcast
Join Our Official JNTUK Telegram Broadcast
Join Our Official JNTUH Telegram Broadcast
Join Our Official JNTUA Telegram Broadcast
Join Our Official JOB UPDATES Telegram Broadcast
Feel Free To Get In Touch With Us Regarding Anything. We Will Revert Back To You As Soon As Possible.
For More Details, Visit Our
Websites : In JNTU
Android APP : InJntu
Install Our Android App To Get All Inter , Jntu and Job Notifications About Updates & Results Directly On Your Mobile Phone